Lead vachindhi… కానీ customer మాత్రం buy చేయడం లేదు. ఎందుకు?
Every lead is not a customer. Some leads need more information, some need trust, some are comparing options, and some are simply not ready to buy immediately.
ఈ వీడియోలో Lead Nurturing అంటే ఏమిటి, ఎందుకు ప్రతి lead వెంటనే customer అవ్వదు, మరియు leadని purchase decision వైపు ఎలా move చేయాలి అనే conceptని simpleగా explain చేస్తున్నాను.
ఈ videoలో మీరు తెలుసుకునేవి:
👉 Lead అంటే ఏమిటి?
👉 Lead ≠ Customer ఎందుకు?
👉 Leads వెంటనే ఎందుకు కొనరు?
👉 Lead Nurturing అంటే ఏమిటి?
👉 Educate, Build Trust, Handle Doubts, Follow-up & Conversion
👉 Lead నుంచి Customer వరకు basic movement
Lead Generation మాత్రమే సరిపోదు. Leadsని properly nurture చేయడం కూడా business growthలో చాలా important.
ఈ video Business Owners, Entrepreneurs, Freelancers మరియు Digital Marketing నేర్చుకుంటున్నవారికి usefulగా ఉంటుంది.
📌 Digital Marketing | Lead Generation | Lead Nurturing | Sales | Business Growth | Digital Ecosystem
#LeadNurturing #DigitalMarketingTelugu #DigitalMarketing #BusinessGrowth #LeadGeneration
